ఏసుక్రీస్తు చూపిన మార్గం మనందరికీ ఆచరణీయం. క్రిస్మస్ అంటే ఏసు ప్రభువును ఆరాధించే రోజు.. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, ...
ఏసుక్రీస్తు చూపిన మార్గం మనందరికీ ఆచరణీయం.
క్రిస్మస్ అంటే ఏసు ప్రభువును ఆరాధించే రోజు.. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, శాంతి, కరుణ కూడిన విశ్వాసపూరితమైన, ఏసుక్రీస్తు చూపిన మార్గం మనందరికీ ఆచరణీయం అని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ అన్నారు. క్రైస్తవ సోదర,సోదరీమణులు సమాజ శాంతి, సామరస్యం కోసం ఏసు ప్రభువును భక్తిశ్రద్ధలతో ప్రార్ధించాలని కోరారు. రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు, క్రిస్మస్ పండగ సంతోషంగా జరుపుకోవలని ఆకాంక్షించారు. .క్రైస్తవ సోదరులకు తన హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తునట్లు మర్రి తెలిపారు.
COMMENTS