చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్‌లో ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుక...
చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్‌లో ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో కూటమిలోని ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న శ్రేణి నాయకులు పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయతో పాటు కూటమి నాయకులు హాజరుకానున్నారు. నిర్వాహకులు ఈ వేడుకలో అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొని క్రిస్మస్ ఉత్సాహాన్ని పంచుకోవాలని కోరారు.
COMMENTS