చిలకలూరిపేట: పట్టణంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో నడుస్తున్న లీలావతి హాస్పిటల్స్ మరో శుభవార్తను అందించింది. ...
చిలకలూరిపేట: పట్టణంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో నడుస్తున్న లీలావతి హాస్పిటల్స్ మరో శుభవార్తను అందించింది. ఆసుపత్రిలో ఒక గర్భిణీకి సాధారణ డెలివరీ (Normal Delivery) ద్వారా పండంటి ఆడ శిశువు జన్మించింది.డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో జరిగిన ఈ డెలివరీ విజయవంతమైంది.జన్మించిన ఆడ శిశువు ఆరోగ్యంగా 2.5 కిలోల బరువుతో ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శిశువు మరియు తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ లావు సుష్మ తెలిపారు.
లీలావతి హాస్పిటల్స్‌లో సాధారణ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ, ఎంతో జాగ్రత్తగా డెలివరీలు నిర్వహిస్తున్నందుకు స్థానికులు డాక్టర్ లావు సుష్మ బృందాన్ని అభినందించారు.
COMMENTS