సంతాపం తెలిపిన పుర ప్రముఖులు.. చిలకలూరిపేట పురపాలక సంఘంలో శానిటరీ ఇనస్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ రమణారావు ఆకస్మికంగ...
సంతాపం తెలిపిన పుర ప్రముఖులు..
చిలకలూరిపేట పురపాలక సంఘంలో శానిటరీ ఇనస్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ రమణారావు ఆకస్మికంగా గుండె పోటుతో మృతి చెందారు, చిలకలూరిపేట పురపాలక సంఘంలో సుదీర్ఘకాలంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, ఎంతోమంది కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తూ అందరిని ప్రేమగా పలకరించే మంచి వ్యక్తి, చిలకలూరిపేట పురపాలక సంఘం ఒక మంచి ఉద్యోగిని కోల్పోవడం చాలా బాధాకరమని చిలకలూరిపేట పుర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
COMMENTS