చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజారు గేటు ముందు గత రెండు నెలలుగా మంచినీటి కుళాయి లీకుల వల్ల ఉదయం పూట మురుగునీరు నిల్వ ఉంటుందని రైత...
చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజారు గేటు ముందు గత రెండు నెలలుగా మంచినీటి కుళాయి లీకుల వల్ల ఉదయం పూట మురుగునీరు నిల్వ ఉంటుందని రైతు బజార్ కి వచ్చే వినియోదారులు అసౌకర్యానికి గురవుతున్నారని మురుగునీటి సమస్యను పరిష్కరించాలని సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ కోరారు.
COMMENTS