నాదెండ్ల తహశీల్దార్ వై.వి.బి. కుటుంబ రావు మే 4, 2026 వరకు సెలవులో ఉండటంతో, ఆయన స్థానంలో చిలకలూరిపేట తహశీల్దార్ షేక్ మొహమ్మద్ హుస...
నాదెండ్ల తహశీల్దార్ వై.వి.బి. కుటుంబ రావు మే 4, 2026 వరకు సెలవులో ఉండటంతో, ఆయన స్థానంలో చిలకలూరిపేట తహశీల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్‌ను నాదెండ్ల ఇన్‌ఛార్జి తహశీల్దార్‌గా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నియమించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేయగా, షేక్ మొహమ్మద్ హుస్సేన్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
COMMENTS