ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి: విద్యాశాఖ మంత్రి లోకేష్. ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి: విద్యాశాఖ మంత్రి లోకేష్. | AP News Line

ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి: విద్యాశాఖ మంత్రి లోకేష్.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టవద్దని మిత్రులు వారించినా,విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ సవాలును ఇష్టపూర్వకంగా స్వ...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టవద్దని మిత్రులు వారించినా,విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ సవాలును ఇష్టపూర్వకంగా స్వీకరించానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మండలానికి రెండు పాఠశాలలను దత్తత తీసుకుని, విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక పాఠశాల వెయ్యి మంది విద్యార్థులతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు ప్రతివారం ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, అక్కడి వసతులు, హాజరుపై ఫీడ్బ్యాక్ ఇస్తే వెంటనే లోపాలను సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు. విద్యావ్యవస్థ బలోపేతం అనేది కేవలం మంత్రి లేదా అధికారుల బాధ్యత మాత్రమే కాదని, అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే రాబోయే దశాబ్దాలకు అవసరమైన గొప్ప సంస్కరణలు తీసుకురాగలమని లోకేష్ వివరించారు.

COMMENTS

పేరు

Andhra Pradesh,18,CPT News,18,Guntur,2,health articles,86,Local News,18,national,8,Palanadu news,4,Palnadu News,4,pawan kalyan,1,Political,3,Telangana,1,
ltr
item
AP News Line: ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి: విద్యాశాఖ మంత్రి లోకేష్.
ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి: విద్యాశాఖ మంత్రి లోకేష్.
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEg2beBbWVlDabbY2unqCgGPP67TUks3T5g7Zrvw1_NHPuwoAlEtTW7TLB1pzj5ZDoOv1x9yIsCUuVZnR3HcsJJSf-IVedV4sEugy1NgpScX_2JQ_x7BYrDRX_1Hh4b_dSJcRQKezriS1Bw756OqnKQapEb3-eBCDNZHrwJFamG4iMZAmO9KH6GMIs5Pp6Y
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEg2beBbWVlDabbY2unqCgGPP67TUks3T5g7Zrvw1_NHPuwoAlEtTW7TLB1pzj5ZDoOv1x9yIsCUuVZnR3HcsJJSf-IVedV4sEugy1NgpScX_2JQ_x7BYrDRX_1Hh4b_dSJcRQKezriS1Bw756OqnKQapEb3-eBCDNZHrwJFamG4iMZAmO9KH6GMIs5Pp6Y=s72-c
AP News Line
https://www.apnewsline.com/2026/03/blog-post_05.html
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/2026/03/blog-post_05.html
true
8209592157698815989
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy