ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ముఖ్య ...
ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం
గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ముఖ్య ప్రకటన విడుదలైంది.డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు, గుంటూరు జోన్ పరిధి నందు పిడిగురాళ్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పల్నాడు జిల్లా లో ఖాళీగా ఉన్నటువంటి 150 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఖాళీగా ఉన్న 150 స్టాఫ్ నర్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
అర్హులైనఅభ్యర్థులు మార్చి 17, 2026 నుండి మార్చి 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నియామకాలు తాత్కాలికంగా నిర్వహించబడతాయని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://cfw.ap.nic.in ను సందర్శించాలని సూచించారు.
COMMENTS