ఏపీలో డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వయం' అనే బ్రాండ్ పేర...
ఏపీలో డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వయం' అనే బ్రాండ్ పేరును ఖరారు చేశారు. అమరావతి లోని సచివాలయంలో జరిగిన సమీక్షలో లోగో నమూనాలను పరిశీలించిన సీఎం, మహిళల స్వయం శక్తిని ప్రతిబింబించేలా ఈ పేరు బాగుంటుందని పేర్కొన్నారు. స్థానికంగానే కాకుండా ఈ-కామర్స్ వేదికల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో మహిళల ఉత్పత్తులకు డిమాండ్ పెంచడమే ఈ బ్రాండింగ్ ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.
COMMENTS