ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ తీపి కబురు అందించారు.రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుద...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ తీపి కబురు అందించారు.రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది.ఈ మేరకు బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
COMMENTS