పంచాయతీల్లో పూర్తయిన పనులకు ఆర్థిక సంఘం నిధుల చెల్లింపు... పంచాయతీల్లో 15వ ఆర్ధిక సంఘం నిధులతో పనులు పూర్తి చేసి ఎం. బుక్ లో నమో...
పంచాయతీల్లో పూర్తయిన పనులకు ఆర్థిక సంఘం నిధుల చెల్లింపు...
పంచాయతీల్లో 15వ ఆర్ధిక సంఘం నిధులతో పనులు పూర్తి చేసి ఎం. బుక్ లో నమోదైన వాటికి చెల్లింపులు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో చెత్త కుప్పలు తొలగించేందుకు ఉద్దేశించిన శానిటేషన్ డ్రైవ్ పనులతోపాటు ఇప్పటికే పూర్తి చేసిన ఇతర పనులకూ బిల్లులు చెల్లించాలని ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
COMMENTS