ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (బీఐఈఏపీ) ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. 2...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (బీఐఈఏపీ) ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. 2026 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విద్యార్థులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.బీఐఈఏపీ అధికారిక వెబ్‌సైట్‌లోనే హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పరీక్షలకు హాల్ టికెట్ తప్పనిసరి అవసరమని, దీనిని పరీక్షా హాల్‌కు తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు..
https://bie.ap.gov.in/theoryticktespublicviewgftyuibghne
COMMENTS