చిలకలూరిపేట:స్థానిక వినియోగదారులకు ఊరటనిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుబజార్ నందు ప్రభుత్వ ...
చిలకలూరిపేట:స్థానిక వినియోగదారులకు ఊరటనిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుబజార్ నందు ప్రభుత్వ నిర్ణయించిన బోర్డుధరలకే విక్రయించబడుతున్నాయి.ప్రస్తుతం మార్కెట్‌లో టమాట ధరలు మారుతున్న నేపథ్యంలో, సామాన్యులకు భారం కలగకుండా కేవలం రూ. 10.00 లకే ఒక కిలో టమాట అందజేస్తున్నారు. నాణ్యమైన, తాజా కూరగాయలను నేరుగా రైతుల నుండి సేకరించి తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంచడం ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. టమాటాలు,రూ. 10/- ఒక కిలో ,రైతుబజార్, కూరగాయలు ప్రభుత్వ బోర్డు ధరలకే లభించును.మరింత సమాచారం లేదా ఫిర్యాదుల కోసం వినియోగదారులు 7981668090 నంబర్‌ను సంప్రదించవచ్చు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
COMMENTS