ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి జనసేన ఐదో విడత కియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్ష...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి జనసేన ఐదో విడత కియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.సభ్యత్వ నమోదు సన్నద్ధతపై పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదుకు రూ.400లుగా నిర్ణయించారు.ప్రతి నియోజకవర్గం నుంచి 75 నుంచి 100 మంది సాధక్లను నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
COMMENTS