ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP RTE 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. టాప్ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌లో 1వ తరగతి నుంచి పిల్లలకు పూ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP RTE 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. టాప్ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌లో 1వ తరగతి నుంచి పిల్లలకు పూర్తి ఉచిత ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి.ఈరోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి
ముఖ్యాంశాలు:..
ప్రైవేట్ స్కూల్స్‌లో 25% సీట్లు పూర్తిగా ఉచితం (ట్యూషన్ ఫీజు లేదు).EWS, DG వర్గాల పిల్లలకు ప్రాధాన్యత.
దరఖాస్తు వెబ్‌సైట్:
aprteschools.apcfss.in (చెక్ చేయండి).
పేరెంట్స్ త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు అధికారిక పోర్టల్‌ను సందర్శించండి.
COMMENTS