చిలకలూరిపేట పట్టణంలోని అత్యాధునిక వైద్య సదుపాయాలతో వరలక్ష్మీ ఫెర్టిలిటీ & మెటర్నిటీ హాస్పిటల్ మరియు టెస్ట్యూబ్ బేబి సెంటర్ ఇ...
చిలకలూరిపేట పట్టణంలోని అత్యాధునిక వైద్య సదుపాయాలతో వరలక్ష్మీ ఫెర్టిలిటీ & మెటర్నిటీ హాస్పిటల్ మరియు టెస్ట్యూబ్ బేబి సెంటర్ ఇప్పుడు మన నగరంలో అందుబాటులోకి వచ్చింది.ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గరికపాటి వరలక్ష్మీ సారధ్యంలో నడుస్తున్న ఈ హాస్పిటల్, రాష్ట్రంలోనే అత్యధిక శాతం నార్మల్ డెలివరీలు చేస్తూ నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల కోసం ప్రపంచ స్థాయి I.V.F. (టెస్ట్యూబ్ బేబి) లేటెస్ట్ టెక్నాలజీని అతి తక్కువ ఖర్చుతో సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చారు. నిపుణులైన వైద్య బృందం, అత్యాధునిక సాంకేతికతతో సురక్షితమైన మరియు ప్రభావంతమైన చికిత్సలు ఇక్కడ అందించబడుతున్నాయి.
చిలకలూరిపేటలోని యన్.ఆర్.టి. సెంటర్, రైతుబజార్ ఎదురుగా, మహాత్మాగాంధి బొమ్మ వద్ద ఉన్న భగవాన్ టవర్స్‌లో ఈ హాస్పిటల్ కొలువై ఉంది.
మరిన్ని వివరాలకు: 7799033339,76618 35929
నంబర్లను సంప్రదించవచ్చు.
COMMENTS