పల్నాడు:ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం, ఇప్పటివరకు అందిన దరఖాస్తులను ఈరోజు జిల్...
పల్నాడు:ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం, ఇప్పటివరకు అందిన దరఖాస్తులను ఈరోజు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆధ్వర్యంలో డి.పి.ఆర్ ప్రీలీమీనరీ వెరిఫికేషన్ నిర్వహించారు.జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా రెవెన్యూ డివిజనల్ అధికారి కమిటీని ఏర్పాటు చేసి దరఖాస్తుల ను పరిశీలించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS