విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు శుక్రవారం రోజున ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా మహాసభ ఘనం...
విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు శుక్రవారం రోజున ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా మహాసభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా, ఐజేయూ (IJU) ప్రధాన కార్యదర్శి సోమసుందర్, రాష్ట్ర ఏపీడబ్ల్యుజేఎఫ్ అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, మరియు రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ లను ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షులు అడపా అశోక్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు ఐ న్యూస్ ఆంజనేయులు, కుప్పం కళ్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
COMMENTS