ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక ప్రత్తిపాటి పుల్లారావు ...
ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు..
చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు ఆఫీసులో ఈరోజు ప్రజా దర్బార్ (గ్రీవెన్స్ – PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి,వారి సమస్యలను తెలుసుకున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా,తమ సమస్యలను వ్యక్తిగతంగా ఎమ్మెల్యేతో పంచుకున్నారు.అధికార యంత్రాంగం ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పుల్లారావు సూచించారు.
COMMENTS