చిలకలూరిపేట: తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మరియు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబ...
చిలకలూరిపేట: తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మరియు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం పరిశీలించారు. వీరితో పాటు తాసిల్దార్ హుస్సేన్,మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు, మున్సిపల్ డి ఈ రహీం, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
COMMENTS