ఈ నెంబర్లని సంప్రదించగలరు: 90147 41124,77290 92777. చిలకలూరిపేట పట్టణంలోని మార్కెట్ రెడ్ కాంప్లెక్స్ 11 నెంబర్ షాపు నుండి ప్రయా...
ఈ నెంబర్లని సంప్రదించగలరు: 90147 41124,77290 92777.
చిలకలూరిపేట పట్టణంలోని మార్కెట్ రెడ్ కాంప్లెక్స్ 11 నెంబర్ షాపు నుండి ప్రయాణికుల సౌకర్యార్థం 'బెస్ట్ కార్ ట్రావెల్స్' నేటి నుండి తమ అర్బన్ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. ప్రయాణికులందరికీ సరసమైన ధరలలో ఉత్తమ కార్ ట్రావెల్ సేవలను అందించడమే తమ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
నూతన వాహనాలు, అతి తక్కువ ధరలు..
బెస్ట్ కార్ ట్రావెల్స్‌లో నూతన మోడల్స్, నూతన వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలకే ఇక్కడ వాహనాలు లభించడం విశేషం. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణంగా ఈ సంస్థ సేవలందిస్తోంది.
*అన్ని అవసరాలకు అద్దె సేవలు*
గుడులు,(దేవాలయాలు) ప్రార్థన మందిరాలు, విహారయాత్రలు, వివాహాలు (పెళ్లిళ్లు) తదితర ఫంక్షన్ల కోసం కారును చౌకగా అద్దెకు పంపిణీ చేయబడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రయాణానికి ఎలాంటి అవసరం ఉన్నా, బెస్ట్ కార్ ట్రావెల్స్ అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో వాహనాలను సమకూరుస్తుంది.ఈ సందర్భంగా ట్రావెల్స్ నిర్వాహకులు షేక్ జానీ , షేక్ సుభాని లు మాట్లాడుతూప్రయాణికుల అవసరాన్ని, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెస్ట్ కార్ ట్రావెల్స్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటి అర్బని వాహనాన్ని చిలకలూరిపేట బెస్ట్ కార్ ట్రావెల్స్ వారికి సాధ్యమైందని, ఇది తమకు ఎంతో గర్వకారణమని వారు సంతోషం వ్యక్తం చేశారు.చిలకలూరిపేట ప్రజలు మెరుగైన ట్రావెల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
COMMENTS