పల్నాడు: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, రానున్న మూడు రోజుల పాటూ వర్ష సూచన నేపథ్యంలో వెల్దుర్తి గ్రామంలో పత్తి పంటను జిల్లా కలెక్ట...
పల్నాడు: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, రానున్న మూడు రోజుల పాటూ వర్ష సూచన నేపథ్యంలో వెల్దుర్తి గ్రామంలో పత్తి పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కోత దశలో ఉన్న పంటలను కాపాడుకునే మార్గాలను రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, ఆర్డీవో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS