సరికొత్త 'అర్బని' కారు ప్రత్యేక ఆకర్షణ! బెస్ట్ కార్ ట్రావెల్స్..... వివరాల కోసం ఈ నెంబర్ ని సంప్రదించగలరు... 77290 92777...
సరికొత్త 'అర్బని' కారు ప్రత్యేక ఆకర్షణ!
బెస్ట్ కార్ ట్రావెల్స్.....
వివరాల కోసం ఈ నెంబర్ ని సంప్రదించగలరు... 77290 92777,9014741124
చిలకలూరిపేటలో ప్రయాణికులకు శుభవార్త. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ నందు 11 నెంబర్ షాపులో ప్రయాణ సేవలు అందించే ఒక ట్రావెల్స్ సంస్థ అతి తక్కువ ధరలకే విలాసవంతమైన, ఆధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.ఈ ట్రావెల్స్ పోప్రైటర్స్ అయిన షేక్ సుభాని మరియు షేక్ జానీ లు మాట్లాడుతూ, తమ వద్ద ఏసీ మరియు నాన్-ఏసీ వాహనాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని, ఇతర ప్రాంతాల కంటే చాలా సరసమైన ధరల్లోనే వీటిని అందిస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గంలో మొట్టమొదటి 'అర్బని' కారు..
ఈ ట్రావెల్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది 'అర్బని' కారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా లేని ఈ ఆధునిక వాహనాన్ని తమ సంస్థ ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు పోప్రైటర్స్ తెలియజేశారు. ఈ ప్రత్యేకమైన 'అర్బని' కారును ఎవరు ఇవ్వనంత తక్కువ ధరతోనే, అంటే కారు చౌకగా అందిస్తున్నట్లు వారు ప్రకటించారు.
ఎలాంటి ప్రయాణాలకైనా.....
చిలకలూరిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ వాహనాలను బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు సూచించారు.
తీర్థయాత్రలు
వివాహ కార్యక్రమాలు
దైవ దర్శనాలు
ప్రార్థన మందిరాలకు
వంటి ఏ ప్రయాణాలకైనా ఈ ఏసీ, నాన్-ఏసీ వాహనాలను మరియు ప్రత్యేకించి 'అర్బని' కారును చౌకగా ఉపయోగించుకునే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాబట్టి,చిలకలూరిపేట ప్రజలు తమ ప్రయాణ అవసరాల కోసం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ నందు సంప్రదించవచ్చు.
COMMENTS