చిలకలూరిపేట వాసులకు శుభవార్త.. తక్కువ ఖర్చుతో సంతాన సాఫల్య చికిత్సకు. మరిన్ని వివరాలకు.. సంప్రదించవచ్చు: 7799033339, 766183592...
చిలకలూరిపేట వాసులకు శుభవార్త..
తక్కువ ఖర్చుతో సంతాన సాఫల్య చికిత్సకు.
మరిన్ని వివరాలకు..
సంప్రదించవచ్చు: 7799033339, 7661835929.
చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్, రైతుబజార్ ఎదురుగా ఉన్న వరలక్ష్మీ ఫెర్టిలిటి & మెటర్నిటి హాస్పిటల్ (టెస్ట్యూబ్ బేబి సెంటర్) సంతానం లేని దంపతులకు భరోసా కల్పిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో, తక్కువ ఖర్చుతో సంతాన సాఫల్య చికిత్స (ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్) అందిస్తూ, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తప్పిస్తోంది.
మెరుగైన వైద్యం, అందుబాటు ధరల్లో...
ఈ హాస్పిటల్ ముఖ్యంగా టెస్ట్‌ట్యూబ్ బేబి (IVF), ఇతర సంతాన సాఫల్య చికిత్సలను అందిస్తూ, ఈ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని చూరగొంటోంది. అత్యాధునిక టెక్నాలజీ, నిపుణులైన వైద్యులతో కూడిన ఈ కేంద్రం మెరుగైన వైద్య సేవలను అందించడంలో ముందుంది.
నిపుణులైన వైద్య బృందం..
డా॥ గరికపాటి వరలక్ష్మీ కొమ్మినేని MBBS, MS(OBG) FRM, FMAS: ప్రసూతి, గైనకాలజీ మరియు సంతాన సాఫల్య చికిత్సలలో అత్యంత అనుభవం కలిగిన నిపుణులు.
డా॥ గరికపాటి సిద్ధార్ధ MBBS, MD, MA, MSC, MBA: చంటి పిల్లల వైద్య నిపుణులు (పీడియాట్రిషియన్).
ఈ నిపుణులైన వైద్యుల బృందం 24/7 (24 గంటలు, వారంలో 7 రోజులు) అందుబాటులో ఉంటూ, రోగులకు పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నారు. చిలకలూరిపేట - 522616, నరసరావుపేట సెంటర్, రైతుబజార్ ఎదురుగా ఉన్న ఈ హాస్పిటల్‌ను సందర్శించి, సంతాన సాఫల్యానికి సంబంధించిన పూర్తి వివరాలను, మెరుగైన వైద్య సలహాలను పొందవచ్చు.
COMMENTS