తిరుమలో బ్రహోత్సవాల్లో భాగంగా టూ వీలర్ వాహనాలను మూడు రోజుల పాటూ అనుమతించబోమని టీటీడీ బోర్డు వెల్లడించింది. తిరుమలలో 27 రాత్రి 9...
తిరుమలో బ్రహోత్సవాల్లో భాగంగా టూ వీలర్ వాహనాలను మూడు రోజుల పాటూ అనుమతించబోమని టీటీడీ బోర్డు వెల్లడించింది. తిరుమలలో 27 రాత్రి 9గం.నుంచి 29వ తేదీ ఉదయం 6గంటల వరకు టూ వీలర్స్ రాకపోకలకు అనుమతి లేదని వాహనాదారులకు సూచించింది. శ్రీవారి గరుడ సేవ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భక్తులకు విజ్ఞప్తి చేసింది.
COMMENTS