పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, నరసరావుపేట నందు ఈ రోజు ఎస్పీ బాధ్యతలను స్వీకరించిన బి.కృష్ణారావు. అనంతరం ఆయన మాట్లాడు...
పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, నరసరావుపేట నందు ఈ రోజు ఎస్పీ బాధ్యతలను స్వీకరించిన బి.కృష్ణారావు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.అదే విధంగా పోలీసు శాఖలో క్రమశిక్షణ, జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి, పోలీస్ శాఖ పట్ల ప్రజలకు సానుకూల వాతావరణాన్ని కల్పించేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర నియంత్రణకు కృషి చేసేందుకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
COMMENTS