పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్స్ గా నిలిచిన పేద విద్యార్థుల సివిల్స్ కలకు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే చేయూతన...
పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్స్ గా నిలిచిన పేద విద్యార్థుల సివిల్స్ కలకు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే చేయూతనిచ్చారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన మరియమ్మ, నాజీనీన్, నెమలి కంటి శ్రీనిజ అనే విద్యార్థినులను రాజమండ్రిలోని ఐఏఎస్ అకాడమీలో చేర్పించారు. ఆర్థికంగా వెనుకబడిన ఆ విద్యార్థులకు పోటీ పరీక్షలకు, ఉన్నత విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం అందించనున్నారు.
COMMENTS