ఛత్తీస్గఢ్లోని రాయ్ పూర్ రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా టి టి ఈ లు, టికెట్ తనిఖీ బృందం ప్రయాణికులకు నేరుగా మొబైల్ టికెట్లు జారీ...
ఛత్తీస్గఢ్లోని రాయ్ పూర్ రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా టి టి ఈ లు, టికెట్ తనిఖీ బృందం ప్రయాణికులకు నేరుగా మొబైల్ టికెట్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రయాణికులు ఎంతమంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్న వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అనంతరం టీటీఈలకు అందజేసిన ప్రింటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ నూతన విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని మేజర్ స్టేషన్లలో ప్రవేశపెట్టేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లలో ఉన్నారు.
COMMENTS