చిలకలూరిపేట పట్టణంలోని సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రానికి...
చిలకలూరిపేట పట్టణంలోని సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం మొదలైంది. సుమారు 15 నిమిషాల పాటు చిలకలూరిపేటలో వర్షం కురిసింది. దీంతో ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
COMMENTS