గుంటూరు బ్రాడీపేటలో కొత్తగా ప్రారంభమైన "వన్షిక ఉమెన్స్ వరల్డ్" వస్త్ర దుకాణం మహిళల వస్త్ర ప్రపంచానికి సరికొత్త శోభను త...
గుంటూరు బ్రాడీపేటలో కొత్తగా ప్రారంభమైన "వన్షిక ఉమెన్స్ వరల్డ్" వస్త్ర దుకాణం మహిళల వస్త్ర ప్రపంచానికి సరికొత్త శోభను తీసుకురానుంది. ఆగస్టు 4, నేడు సోమవారం నాడు ప్రారంభమైన ఈ దుకాణం, అన్ని రకాల అధునాతన మహిళా వస్త్రాల కోసం ఒకే చోట లభించే ప్రదేశంగా నిలుస్తుంది.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ హాజరై తమ చేతుల మీదుగా దుకాణాన్ని ప్రారంభించారు.
*"20% డిస్కౌంట్ ఆఫర్ను"* ప్రకటించింది.
*అడ్రస్* బ్రాడీపేట 4/14, బ్యాకర్స్ ఫన్ ఎదురుగా ఉంది.
*సెల్ నెంబర్* 98491 82666
COMMENTS