చిలకలూరిపేట -నరసరావుపేట రాష్ట్ర రహదారి పై రోడ్ ప్రమాదం జరిగింది.ఎదురుదుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. పట్టణం లోని గుండయ్య తోట కు చెందిన...
చిలకలూరిపేట -నరసరావుపేట రాష్ట్ర రహదారి పై రోడ్ ప్రమాదం జరిగింది.ఎదురుదుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. పట్టణం లోని గుండయ్య తోట కు చెందిన వారు ఆదివారం నెమలిపూరి వెళ్లి తిరిగి వస్తున్నా సమయం లో నరసరావుపేట రోడ్ భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎదురు గా వస్తున్న ఆటో వీరి ఆటోను ఢీ కొంది.ఈ ప్రమాదం లో రెండు ఆటోలు ముందు భాగం పూర్తి గా ద్వాంస మైంది.ఘటన స్థలానికి చేరుకున్న చిలకలూరిపేట అర్బన్ పోలీస్ లు గాయపడిన వారిని ఆసుపత్రి కి తరలించారు.ప్రాందానికి కారణమైన ఆటో డ్రైవర్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ప్రమాదం జరగడం తో ట్రాఫిక్ కొంతమేరానిలిచిపోయింది.పోలీస్ లు ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహన దారులకు ఇబ్బందులు లేకుండ చర్యలు తీసుకున్నారు.
COMMENTS