ఏపీ: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నందిగామ ఆర్డీవోగా పనిచేస్తున్న ఎన్. బాలకృష్ణను బదిలీ చేసి నరసరావుపేట ఆర్డీవ...
ఏపీ: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, నందిగామ ఆర్డీవోగా పనిచేస్తున్న ఎన్. బాలకృష్ణను బదిలీ చేసి నరసరావుపేట ఆర్డీవోగా నియమించారు. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
COMMENTS