గుంటూరు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ హెన్ని క్రిస్టియా , తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తెర సురేష్ ను కలిసిన ఏపీయూడబ్...
గుంటూరు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ హెన్ని క్రిస్టియా , తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తెర సురేష్ ను కలిసిన ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్ ఎన్ మీరా, ఐజేయూ సభ్యులు ఓ మార్కండేయులు , ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె రాంబాబు, జిల్లా కోశాధికారి ఫణీంద్రకుమార్, జిల్లా కమిటీ నాయకులు పి శ్రీనివాసరావు, ఎస్ఎండి షరీఫ్, పఠాన్ ఆసిఫ్ ఖాన్, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS