నరసరావు పేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులకు సమాధానం చెప్పడం కంటే అర్జీ దారుడి సమస్యలకు పరిష్కారం చూపడాన...
నరసరావు పేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులకు సమాధానం చెప్పడం కంటే అర్జీ దారుడి సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అప్పుడే రీ ఓపెన్ కేసులను తగ్గించగలమన్నారు.
బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఫిర్యాదులను ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదలాయించే అవకాశం సైతం ఆన్ లైన్ లో ఇవ్వడం జరిగిందని, సంబంధిత అర్జీలతో తమ శాఖకు సంబంధం లేదు అన్నట్టు అధికారులు వ్యవహరించవద్దన్నారు.
COMMENTS