యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం..నిందితుడి అరెస్ట్.. యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం..నిందితుడి అరెస్ట్.. | AP News Line

యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం..నిందితుడి అరెస్ట్..

యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై ...


యడ్లపాడు: భక్తితో నమ్మకంగా కొలిచే ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన వెండి,బంగారు ఆభరణాల దొంగతనంతో సంబంధం ఉన్న కేసులో ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మరియు సిబ్బంది ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 230 గ్రాముల వెండి‑బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 

నిందితుడి అరెస్ట్ వివరాలు..

యడ్లపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల మద్దుల రమణారావు (తండ్రి: మద్దుల హనుమంతరావు)ను తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో 2026, మార్చి 31వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 17/2026 కింద U/S 303(2), 305(d), 306 BNS సెక్షన్లతో పాటుగా దర్యాప్తు కొనసాగించండంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు.ఆభరణాల దాచిన స్థలం,స్వాధీనం అరెస్ట్ అనంతరం తన వాంగ్మూలంలో నిందితుడు దొంగిలించిన ఆస్తులను కనమర్లపూడిలోని శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు తెలిపాడు. దీనిమేరకు దర్యాప్తు అధికారి మధ్యవర్తుల సమక్షంలో సంబంధిత ప్రదేశానికి చేరుకుని ఆభరణాలను సీజ్ చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తే అని అధికారులు గుర్తించారు.

స్వాధీనమైన ఆభరణాల వివరాలు..సీజ్..

వెండి వస్తువులు (మొత్తం 216 గ్రాములు)తమలపాకుల తోరణం – 142 గ్రాములునామాలు మరియు నేత్రాలు – 42 గ్రాములురెండు జతల ఉత్తర జంద్యాలు – 14 గ్రాములుమెట్టెలు మరియు పిల్లేళ్లు – 20 గ్రాములుబంగారు ఆభరణాలు (మొత్తం 14 గ్రాములు)మంగళసూత్రం – 4 గ్రాములురెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములుపై ఆస్తులను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గుర్తించి, తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు మద్దుల రమణారావును అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించి,కేసులో ఇతర అంశాలు, మధ్యవర్తి పాత్రలపై కూడా క్లుప్త దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.

COMMENTS

పేరు

Andhra Pradesh,18,CPT News,18,Guntur,2,health articles,86,Local News,18,national,8,Palanadu news,4,Palnadu News,4,pawan kalyan,1,Political,3,Telangana,1,
ltr
item
AP News Line: యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం..నిందితుడి అరెస్ట్..
యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనం..నిందితుడి అరెస్ట్..
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEipUv41a10oWqCIDox85Nht3glFjBwqBDDocpYJmjjWb0zbUUSShl4cIC9CBrjkcXtifVABzn17uHGfZRPG3fR3BtFLgAzWkdpK3vmwAfHzT-gSJDDvjEEJbtGRcU3k9OD5JT7YsAI49sEPzNVIoNnoVAwgvN76jMPUX3vSd2oidkcIxWI5C9MzgezBUYs
https://blogger.googleusercontent.com/img/a/AVvXsEipUv41a10oWqCIDox85Nht3glFjBwqBDDocpYJmjjWb0zbUUSShl4cIC9CBrjkcXtifVABzn17uHGfZRPG3fR3BtFLgAzWkdpK3vmwAfHzT-gSJDDvjEEJbtGRcU3k9OD5JT7YsAI49sEPzNVIoNnoVAwgvN76jMPUX3vSd2oidkcIxWI5C9MzgezBUYs=s72-c
AP News Line
https://www.apnewsline.com/2026/04/blog-post_61.html
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/
https://www.apnewsline.com/2026/04/blog-post_61.html
true
8209592157698815989
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy