చిలకలూరిపేట పట్టణంలో మహిళా వైద్య సేవలకు నూతన చిరునామాగా లీలావతి హాస్పిటల్స్ నిలుస్తోంది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా...
చిలకలూరిపేట పట్టణంలో మహిళా వైద్య సేవలకు నూతన చిరునామాగా లీలావతి హాస్పిటల్స్ నిలుస్తోంది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి అత్యాధునిక మరియు సురక్షితమైన చికిత్సా విధానాలను అందిస్తోంది.
ప్రతీ ఆరు నెలలకోసారి గైనకాలజీ చెకప్ తప్పనిసరి..
మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గైనకాలజీ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించడానికి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని డాక్టర్ లావు సుష్మా సూచిస్తున్నారు. మహిళల్లో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యల నుండి సంక్లిష్టమైన సమస్యల వరకు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించబడుతుంది.
అనుభవజ్ఞులైన వైద్య బృందం - అందుబాటు ధరల్లో చికిత్స
అనుభవజ్ఞులైన గైనకాలజిస్టుల పర్యవేక్షణలో, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. విశ్వసనీయమైన పద్ధతులతో రోగులకు భరోసా కల్పిస్తూ, మెరుగైన ఫలితాలను లీలావతి హాస్పిటల్స్ అందిస్తోంది.
ఆసుపత్రి చిరునామా మరియు సంప్రదింపు వివరాలు..
లీలావతి హాస్పిటల్స్ ప్రస్తుతం చిలకలూరిపేటలోని ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. హైస్కూల్ రోడ్, 8 స్కాన్ & స్కిన్ సెంటర్ ఎదురుగా ఉన్న పావులూరి శివరామయ్య హాస్పిటల్ ప్రాంగణంలో (డోర్ నెం. 26-2/బి) సేవలు అందిస్తోంది.
మరిన్ని వివరాలకు లేదా అపాయింట్‌మెంట్ కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
ఫోన్: +91 9381222857 📞
ల్యాండ్ లైన్: 08647-258 467 ☎️
COMMENTS