చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు డాక్టర్ ప్రవల్లిక ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన కార్తికేయ డెంటల్ కేర్ హాస్పిటల్...
చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు డాక్టర్ ప్రవల్లిక ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన కార్తికేయ డెంటల్ కేర్ హాస్పిటల్ ను ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ అత్యాధునికమైన పరికరాలతో డెంటల్ హాస్పిటల్ ను పేట ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ ప్రవల్లిక ని పుల్లారావు దుస్సాలువతో సత్కరించి అభినందించారు.
COMMENTS