చిలకలూరిపేటలో కారు చౌకగా కొత్త వాహనాలు.. వివరాల కోసం ఈ నెంబర్ ని సంప్రదించగలరు.. 77290 92777,9014741124. చిలకలూరిపేట పట్టణ ప్రజ...
చిలకలూరిపేటలో కారు చౌకగా కొత్త వాహనాలు..
వివరాల కోసం ఈ నెంబర్ ని సంప్రదించగలరు..
77290 92777,9014741124.
చిలకలూరిపేట పట్టణ ప్రజలకు, నియోజకవర్గ వాసులకు శుభవార్త! స్థానిక మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లోని 11వ నెంబర్ షాపులో నూతనంగా ప్రారంభమైన బెస్ట్ కార్ ట్రావెల్స్ సంస్థ కారు చౌకగా ప్రయాణ సౌకర్యాలను అందిస్తూ పోటీదారులకు సవాల్ విసురుతోంది. నియోజకవర్గంలో ఎవరూ ఇవ్వలేని అత్యంత సరసమైన ధరలలో ప్రజలందరికీ ప్రయాణ సేవలు అందించేందుకు సిద్ధమైంది.
బెస్ట్ కార్ ట్రావెల్స్ యజమానులు షేక్ జానీ , షేక్ సుభానిలు తెలిపిన వివరాల ప్రకారం, వారి వద్ద అన్ని రకాల ఆధునిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, వివిధ రకాల వాహనాలకు వారు నిర్ణయించిన కిలోమీటరుకు ధరలు
వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి...
అర్బని వాహనం (16+1 సీటర్): కేవలం ₹35 రూపాయలకే కిలోమీటర్.
చిన్న కారు (4+1 సీటర్): కేవలం ₹12 రూపాయలకే కిలోమీటర్.
ఇన్నోవా (7+1 సీటర్): కేవలం ₹18 రూపాయలు మాత్రమే కిలోమీటర్.
తుఫాన్ (12+1 సీటర్): కేవలం ₹20 రూపాయలు మాత్రమే కిలోమీటర్.
ఇలా ఆధునిక వాహనాలను అతి కారు చౌకగా అందిస్తూ, బెస్ట్ కార్ ట్రావెల్స్ సంస్థ ప్రయాణ రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది.పట్టణంలో ఉన్న ప్రజలే కాకుండా, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మరియు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా, వినియోగదారులు ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటే, వారి ఇంటి వద్దకే వాహనాన్ని పంపించడం జరుగుతుందని ట్రావెల్స్ యజమానులు స్పష్టం చేశారు. ఈ కారు చౌక ఆఫర్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
COMMENTS