ఆంధ్రప్రదేశ్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా ఎ.తమీమ్ అన్సారియా (IAS -2015) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్ట...
ఆంధ్రప్రదేశ్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా ఎ.తమీమ్ అన్సారియా (IAS -2015) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన వీరిని ప్రభుత్వం బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుగా నియమించింది.ఈ సందర్భంగా మంగళగిరిలోని విద్యా భవన్ లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వారిని పుష్పగుచ్చాలతో స్వాగతించారు.
COMMENTS