పల్నాడు జిల్లాలో 7 పురపాలక సంఘాలలో వార్డులు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.మాచర్ల 31 నుంచి 36, సత్తనపల్లి 31 నుంచి 36, ...
పల్నాడు జిల్లాలో 7 పురపాలక సంఘాలలో వార్డులు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.మాచర్ల 31 నుంచి 36, సత్తనపల్లి 31 నుంచి 36, వినుకొండ 32 నుంచి 36, గురజాల 20 నుంచి 23, చిలకలూరిపేట 38 నుంచి 48, పిడుగురాళ్ల 33 నుంచి 40, దాచేపల్లి 20 నుంచి 28 వార్డులను పెంచారు. వార్డులలో పెరిగిన ఓటర్ల దృష్ట్యా ఆయా మున్సిపాలిటీల కమిషనర్ల సూచనల మేరకు వార్డులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
COMMENTS