గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సి.యం. సాయి కాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించారు.2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన జిల్లా సమగ్ర అభ...
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా సి.యం. సాయి కాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించారు.2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
COMMENTS