ఎం పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా అభివృద్ధి అధికారి తెల...
పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా అభివృద్ధి అధికారి తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను మే 1 నుంచి 31 వరకు ఈ శిబిరాలు కొనసాగనున్నాయి. జిల్లాలోని 50 కేంద్రాల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ తదితర క్రీడల్లో శిక్షణ అందించబడుతుంది. ప్రతి కేంద్రంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు అవకాశం కల్పించారు.
COMMENTS