ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతి అడ్మిషన్లకు మార్చి 20 నుంచి ఆన్లైన్ దరఖాస్...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతి అడ్మిషన్లకు మార్చి 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 2తో గడువు ముగియనుంది. 2026 మార్చి 31 నాటికి 6 ఏళ్లు పూర్తి కావాలి. అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి. ఎంపిక లాటరీ విధానంలో జరుగుతుంది. 2వ తరగతిపై తరగతులకు ఏప్రిల్ 2 - 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
COMMENTS