పురుషోత్తమ పట్నంలో పర్యటించిన మాజీ మంత్రి విడదల రజిని. చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తమ పట్నంలోని వారి నివాసం వద్ద పార్టీ శ్రేణ...
పురుషోత్తమ పట్నంలో పర్యటించిన మాజీ మంత్రి విడదల రజిని.
చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తమ పట్నంలోని వారి నివాసం వద్ద పార్టీ శ్రేణులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొంత మంది పోలీసులు వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులను సైతం చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.ఈ సందర్భంగా 29,30,31 వార్డులకు సంబంధించి కమిటీలను నియమించారు.
COMMENTS