చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ పరిధిలోని కళ్యాణం మండపం పక్కన గల ఒక డాబా ఇంటిలో కోత మొక్క పేకాటాడుతున్నరని రాబడిన సమాచారం మేరకు...
చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ పరిధిలోని కళ్యాణం మండపం పక్కన గల ఒక డాబా ఇంటిలో కోత మొక్క పేకాటాడుతున్నరని రాబడిన సమాచారం మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.అనిల్ కుమార్ వారి సిబ్బంది సహాయంతో అక్కడికి వెళ్లి కోత ముక్క ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1,25,700/- నగదు, ఆరు సెల్ఫోన్లు, రెండు కార్లు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేయడమైనది.
COMMENTS