పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా సంజనా సిన్హా ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం తెనాలి సబ్ కలెక...
పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా సంజనా సిన్హా ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం తెనాలి సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న సంజన కు జే. సి. గా పదోన్నతి కల్పించి పల్నాడు జాయింట్ కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది.
COMMENTS