ఘనంగా తోట మల్లికార్జున రావు జన్మదిన వేడుకలు చిలకలూరిపేట:రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే జనసేన పార్టీ యువ నాయకుల...
ఘనంగా తోట మల్లికార్జున రావు జన్మదిన వేడుకలు
చిలకలూరిపేట:రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే జనసేన పార్టీ యువ నాయకులు మండలంనేని చరణ్ తేజ, ఇంటర్నేషనల్ టొబాకో ఎక్స్పోర్ట్ డైరెక్టర్ మండలంనేని సాయినాథ్ ఆధ్వర్యంలో తోట మల్లికార్జున రావు జన్మదిన వేడుకలు జరిగాయి.చరణ్ తేజ వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనసైనికులు, మిత్రుల సమక్షంలో మల్లికార్జున రావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ తేజ, సాయి మాట్లాడుతూ మల్లికార్జున రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అనంతరం చరణ్ తేజ,సాయినాథ్
ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చరణ్ టీం, జనసేన సైనికులు, అభిమానులు ఉన్నారు.
COMMENTS