ఏపీలోని యాజమాన్య స్కూళ్లలో ఇవాళ నిర్వహించే సమ్మెటివ్-1 పరీక్ష వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. బాలల దినోత్సవం కావడంత...
ఏపీలోని యాజమాన్య స్కూళ్లలో ఇవాళ నిర్వహించే సమ్మెటివ్-1 పరీక్ష వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. బాలల దినోత్సవం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 1-5 తరగతులకు సంబంధించిన ఎగ్జామ్ ను ఈ నెల 17న, 6-10 తరగతులకు సంబంధించిన పరీక్షను తిరిగి ఈ నెల 20న నిర్వహిస్తామని వెల్లడించింది.
COMMENTS