తుఫాను నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఎడ్లపాడు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడ...
తుఫాను నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఎడ్లపాడు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడ్లపాడు మండల విద్యాశాఖాధికారి (MEO1) ఎం.నాగరత్నం ఈ విషయాన్ని ప్రకటన రూపంలో తెలియజేశారు.అన్ని పాఠశాలలు ఈ ఆదేశాలను 100 శాతం అమలు చేయాలని,ఎటువంటి విరోధం లేదా వ్యత్యాసం ఉన్నా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
COMMENTS