పిడుగురాళ్ల పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. ఈ ...
పిడుగురాళ్ల పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. ఈ వారం థీమ్‌గా నిర్ణయించిన “స్వచ్ఛమైన గాలి” అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ర్యాలీలో విద్యార్థులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొని స్వచ్ఛత ప్రాధాన్యతను తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు.
COMMENTS